- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
by Sathputhe Rajesh |
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును మహీంద్ర జీప్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పటాన్ జిల్లా వారాహి దగ్గర ఘటన జరిగింది. టైర్ పగిలిపోవడంతో మహీంద్రా జీప్ డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరో ఎనిమిది గాయపడ్డారు. ప్రమాదసమయంలో మహీంద్ర జీప్ లో 15 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలిసింది. జీప్ వారాహికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే.కే పాండ్యా తెలిపారు.
Next Story






