- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ రాజీనామా
by Sathputhe Rajesh |
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ రాజీనామా చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో తక్కువ సీట్లు రావడంతో ఆయన రాజీనామా చేశారు. కాగా మహారాష్ట్రలో బీజేపీ 2019లో 23 సీట్లలో గెలుపొందగా తాజాగా మంగళవారం వెలువడిన ఎంపీ ఫలితాల్లో కేవలం 9 సీట్లలో మాత్రమే గెలుపొందింది. అయితే బీజేపీకి ఎంపీ సీట్లు తక్కువ రావడంతో ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
Next Story






