- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > BREAKING: జార్ఖండ్ సీఎం సోరెన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
BREAKING: జార్ఖండ్ సీఎం సోరెన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!
భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌కు పది సార్లు నోటీసులు జారీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌కు పది సార్లు నోటీసులు జారీ చేశారు. అయినా, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోడంతో ఇవాళ హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. ఈ మేరకు కేసు సంబంధించి ఆయనను విచారిస్తున్నారు. ఏ క్షణంలో అయినా సొరెన్‌ను అరెస్ట్ చేసే పరిణామాలు కనిపిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
Next Story






