- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: తమిళనాడులో తీవ్ర విషాదం.. బాణాసంచా గోడౌన్‌లో పేలుడు, ఇద్దరు మృతి
బాణాసంచా ముడిసరుకు గోడౌన్‌లో పేలుడు సంభవించి ఇద్దరు స్పాట్‌లోని దుర్మరణం పాలైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాణాసంచా ముడిసరుకు గోడౌన్‌లో పేలుడు సంభవించి ఇద్దరు స్పాట్‌లోని దుర్మరణం పాలైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. విరుధునగర్ జిల్లా శ్రీవల్లిపుత్తూరులో లారీ నుంచి కార్మికులు ముడిసరుకు దించుతుండగా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా గాయపడిన వారిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం విరుధునగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Next Story






