- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇజ్రాయెల్ యుద్దంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి.. ఎట్టకేలకు భారత్ చేరుకుంది
ఇజ్రాయెల్ దేశంపై పాలస్థిన టెర్రరిస్టు గ్రూప్ హమాస్ యుద్ధం ప్రకటించింది. కాగా ఈ యుద్ధం కారణంగా అమాస్ దేశంలో బాలీవుడ్ నటి నిశ్రాత్ బ్రుచ్చా అరివెన్ అక్కడే చిక్కుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ దేశంపై పాలస్థిన టెర్రరిస్టు గ్రూప్ హమాస్ యుద్ధం ప్రకటించింది. కాగా ఈ యుద్ధం కారణంగా అమాస్ దేశంలో బాలీవుడ్ నటి నిశ్రాత్ బ్రుచ్చా అరివెన్ అక్కడే చిక్కుకుంది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఈ రోజు ఆమో ముంబైకి చేరుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆమె ముంబై విమానాశ్రయంలో నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story






