- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
J&K News : జమ్మూ కాశ్మీర్ లో పేలుళ్లు... ఆరుగురు జవాన్లకు గాయాలు
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్లో(Jammu Kashmir) మరోసారి పేలుళ్లు(Blasts) సంభవించాయి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పేలుళ్లు జరిగాయి. రాజౌరీ(Rajouri)లోని నౌషెరా సెక్టార్లో ల్యాండ్ మైన్ పేలగా.. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. హుటాహుటిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తునారు. కాగా వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎల్వోసీ వద్ద గోర్ఖా రైఫిల్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story