మరో 13 రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు.. 27 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-02 17:17:04  IST  )

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే బీజేపీ భారీ విజయం సాధించింది...

మరో 13 రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు.. 27 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర(Bjp)లో మరో 13 రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు(Muncipal Corporation Elections) జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు ముందే బీజేపీ అభ్యర్థులు(Bjp Candidates) ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. 27 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మినహా మిగిలిన వారంతా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 27 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఈ లిస్టులో బీజేపీ తరపున ముస్లిం అభ్యర్థి ఉండటం గమనార్హం.

Next Story