Breaking News.... బీజేపీకి భారీ షాక్

by S Gopi |   (  Updated:2023-02-19 09:04:35  IST  )

బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు... BJP Leader Tammaiah along with supporters joined congress

Breaking News.... బీజేపీకి భారీ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... బెంగళూరుకు చెందిన హెచ్ డీ తమ్మయ్య బీజేపీకి భారీ షాకిచ్చాడు. ఆదివారం ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. డీకే శివ కుమార్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీకే శివ కుమార్ మాట్లాడుతూ.. మరి కొంతమంది బీజేపీ సీనియర్ నేతలు కూడా తనతో టచ్ లో ఉన్నారని, వాళ్లు కూడా తమ పార్టీలో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story