నాలుగు నెలల్లో సీన్ రివర్స్.. ఈ ‘మహా’ గెలుపునకు కారణమిదే! (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-27 04:35:52  IST  )

మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.

నాలుగు నెలల్లో సీన్ రివర్స్.. ఈ ‘మహా’ గెలుపునకు కారణమిదే! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. సరిగ్గా 3 నెలల క్రితం లోక్‌సభ(Lok Sabha) ఎలక్షన్స్‌లో 48 సీట్లలో బొక్కబోర్లా పడి ముక్కు పచ్చడి చేసుకున్న ఎన్డీఏ మహాయుతి కూటమి.. ఈరోజు రిలీజైన్ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్‌లో బంపర్ విక్టరీ సాధించింది. ఇంకోవైపు 48 పార్లమెంట్ సీట్లలో 30 సీట్లు గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న మహావికాస్ అగాఢీ ఇప్పుడు చావు తప్పి కన్ను లోట్టబోయిన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. బట్ ఇదెలా జరిగింది.? అసలు ఈ నాలుగు నెలల టైంలో మహారాష్ట్రలో ఏం జరిగింది? మహారాష్ట్ర జనాభాపై మహాయుతి చేసిన మ్యాజిక్ ఏంటి..? వితిన్ మంత్స్‌లో కోట్లమంది మహారాష్ట్ర జనాల మనసు ఎలా మారింది.? అనేది కింది వీడియోలో తెలుసుకుందాం.

Next Story