- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sidhraలో భారత సైన్యం భారీ విజయం
జమ్మూ కాశ్మీర్‌లో సిధ్రాలో భారత సైన్యం భారీ విజయం సాధించింది. సిధ్రాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న భారత సైన్యం ప్లాన్ ప్రకారం

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లో సిధ్రాలో భారత సైన్యం భారీ విజయం సాధించింది. సిధ్రాలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందుకున్న భారత సైన్యం ప్లాన్ ప్రకారం నిర్వహించిన ఎన్ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్‌లో భారత జవాన్లకు ఎటువంటి గాయాలు కూడా కాలేదని ఆర్మీ అధికారి ఒకరు తెలిపినట్లు సమాచారం.
Also Read...
Next Story






