ప్రెసిడెంట్ ట్రంప్‌‌నకు బిగ్ షాక్.. వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి

by Kema Shiva Kumar |

ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న డోనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)నకు మరో బిగ్ షాక్ తగిలింది.

ప్రెసిడెంట్ ట్రంప్‌‌నకు బిగ్ షాక్.. వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్న డోనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)నకు మరో బిగ్ షాక్ తగిలింది. కొత్త చట్టాలతో ముప్పుతిప్పలు పెడుతూ.. మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్న ఆయనకు ప్రజలు దిమ్మతిరిగే షాకిచ్చారు. తాజాగా, వర్జీనియా ఎనికల్లో సొంత రిపబ్లిన్ పార్టీ అభ్యర్థి సియర్స్ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైడ్ స్పాన్‌బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైడ్‌కు మొత్తం 14.80 లక్షల ఓట్లు పోల్ అవ్వగా సీయర్స్‌కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్‌గా అబగైల్ ఎన్నికయ్యారు.

Next Story