- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేటీ బచావో బీజేపీ కపటత్వం: రాహుల్ గాంధీ
by Malleboina Mahesh |
ఢిల్లీ జంతర్ మంతర్ లో భారత రెజ్లర్లు నిరసన తెలుపుతున్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా ఢిల్లీ పోలీసులు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిరసన తెలుపుతున్న రెజ్లర్లను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ జంతర్ మంతర్ లో భారత రెజ్లర్లు నిరసన తెలుపుతున్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా ఢిల్లీ పోలీసులు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిరసన తెలుపుతున్న రెజ్లర్లను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో మహిళా రెజ్లర్లు కొంతమంది కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. ఢిల్లీ పోలీసులు ఆరోపించిన చర్య “సిగ్గుచేటు” అని అన్నారు. అలాగే.. ట్విటర్‌లో మహిళా మల్లయోధులు ఏడుస్తున్న వీడియోను షేర్ చేస్తూ, "బేటీ బచావో కేవలం కపటత్వం! నిజానికి, భారతదేశపు కుమార్తెలను హింసించడంలో వారు ఎప్పుడు వెనుకాడలేదు" అని రాశారు.
Next Story






