శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు

by Muthe.Rajitha |

శబరిమలకు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : శబరిమలకు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.నిన్న గుడి తలుపులు తెరుచుకోగా.. వేలాదిగా అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుంటున్నారు. దీంతో స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. కిలోమీటర్ల మేర భక్తుల పడిగాపులు కాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్ప భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నట్టు సమాచారం.

Next Story