- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Delhi: ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై దాడికి యత్నం
by Gantepaka Srikanth |
ఢిల్లీ(Delhi) మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) పాదయాత్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ(Delhi) మాజీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) పాదయాత్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అనూహ్యంగా పాదయాత్రలో చొరబడ్డ ఓ యువకుడు కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు, కార్యకర్తలు.. సదురు యువకుడిని పట్టుకొని చితకబాదారు. అంతకుముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్‌స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. నగరంలో నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఢిల్లీని కొన్ని ముఠాలు నడిపిస్తున్నట్లు తనకు అనిపిస్తోందన్న ఆయన.. దుకాణాలపై జరుగుతున్న దాడులతో వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.
Next Story






