- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేఖా గుప్తాపై దాడి.. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌పై బదిలీ వేటు
by Kema Shiva Kumar |
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆగంతకుడు దాడి చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆగంతకుడు దాడి చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్‌బీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. అదేవిధంగా కొత్త సీపీగా సతీశ్ గోల్చాను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
Next Story






