- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: మిస్సింగ్ పిల్లల కేసులపై సుప్రీంకోర్టు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
by Prasad Jukanti |
ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తప్పిపోయిన పిల్లల కేసుల విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుల పర్యవేక్షణకు నోడల్ అధికారనులను నియమించాలని ఆదేశించింది. ప్రతి రాష్ట్రం నోటల్ (Nodal officers) అధికారులను నియమించాలని మంగళవారం ఆదేశించింది. రాష్ట్రాల్లో పిల్లల మిస్సింగ్ , అక్రమ రవాణాపై (child trafficking) సుప్రీంకోర్టులో గురియా స్వయంసేవి సంస్థాన్ సంస్థ పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన కోర్టు.. పిల్లల మిస్సింగ్ కేసులను రియల్ టైమ్ ప్రాతిపదికన పర్యవేక్షించాలని ఆదేశించింది.
Next Story






