- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్ ఖరారు.. 2027 వరకు ఒప్పందం
టీమిండియా(Team India) జెర్సీ స్పాన్సర్‌పై బీసీసీఐ(BCCI) కీలక ప్రకటన చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) జెర్సీ స్పాన్సర్‌పై బీసీసీఐ(BCCI) కీలక ప్రకటన చేసింది. న్యూ జెర్సీ(Team India Jersey) స్పాన్సర్షిప్‌ను అపోలో టైర్స్(Apollo Tyres) సంస్థ దక్కించుకున్నట్లు తెలిపింది. 2027 వరకు అపోలో టైర్ సంస్థ స్పాన్సర్షిప్ కొనసాగనుందని స్పష్టం చేసింది. దీంతో ఒక్కో మ్యాచ్ కోసం బీసీసీఐకి రూ.4.5 కోట్లు అపోలో టైర్స్ చెల్లించనున్నది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో గతంలో జెర్సీ స్పాన్సరర్‌గా ఉన్న డ్రీమ్ 11తో బీసీసీఐ జెర్సీ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌షిప్ దక్కించుకునేందుకు కాన్వా, జేకే టైర్స్ కూడా పోటీ పడ్డాయి.
Next Story






