- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump : ట్రంప్ మరో సంచలన నిర్ణయం
by Muthe.Rajitha |
అమెరికా అధ్యక్ష(America President) బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్ష(America President) బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థWorld Health Organization) నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్(Covid-19) సమయంలో డబ్ల్యూహెచ్వో బాధ్యతారాహిత్యంగా ఉండటం వలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాలక వర్గాలు వెల్లడించాయి. అయితే అమెరికా నిర్ణయం నేపథ్యంలో చైనా(China) కీలక వ్యాఖ్యలు చేసింది. యూఎస్ఏ లేకపోయినా డబ్ల్యూహెచ్వోకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్వో మరింత బలోపేతం అవాల్సిన అవసరం ఉందని, అందుకు తమ మద్ధతు ఎప్పుడూ ఉంటుందని చైనా విదేశాంగ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్యం కోసం చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తామని స్పష్టం చేశారు.
Next Story






