- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ కాల్పుల్లో అమరుడైన మరో బీఎస్ఎఫ్ జవాన్!
కాల్పుల విరమణను శనివారం నాడు పాక్ ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో గాయపడిన మరో బీఎస్ఎఫ్ జవాన్ అమరడుయ్యాడు.

X
దిశ, నేషనల్ బ్యూరో: కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించడంతో మరో జవాన్ అమరుడయ్యాడు. శనివారం రాత్రి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. జమ్మూలోని ఆర్ఎస్ పురాలో తీవ్రమైన కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఏడుగురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వీరిలో కానిస్టేబుల్ దీపక్ చిమింగఖం చికిత్స పొందుతూ ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారికంగా ప్రకటించింది. దీపక్ అమరుడవడంపై అతని కుటుంబానికి బీఎస్ఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. కాగా, బీఎస్ఎఫ్ ఎస్ఐ మహమ్మద్ ఇంతియాజ్ కూడా ఈ కాల్పుల్లో అమరుడైన సంగతి తెలిసిందే.
Next Story






