- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాకు బిగ్ షాక్.. మరో ఎఫ్-35ని కూల్చేసిన ఇరాన్!
by Prasad Jukanti |
మెరికా వాయుసేనకు చెందిన అధునాతన ఎఫ్-35 ఫైటర్ జెట్ నుంచి యూఎస్ పైలట్ ఎజెక్ట్ బటన్ ఉపయోగించి ఇరాన్‍లో ల్యాండ్ అయ్యాడు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్‍తో యుద్ధం ప్రారంభించిన ప్రపంచ పెద్దన్న అమెరికాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రతీకార దాడుల్లో యూఎస్‍ను ఇరాన్ దెబ్బమీద దెబ్బ తీస్తోంది. తాజాగా అమెరికా వాయుసేనకు చెందిన మరో ఎఫ్-35 ఫైటర్ జెట్ ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తాము చేసిన దాడిలో దెబ్బతిన్న ఎఫ్ -35 యుద్ధ విమానం నుంచి ఎజెక్ట్ బటన్ నొక్కి యూఎస్ పైలెట్ బయటపడినట్లు ఐఆర్ జీసీ ప్రకటించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటన నైరుతి ఇరాన్ ప్రాంతంలో జరిగినట్లు వెల్లడించింది. యుద్ధ విమానం నుంచి బయటపడిన అమెరికా పైలెట్ ప్రస్తుతం తమ అదుపులో ఉన్నారని, ఈ ఘటనలో 24 గంటల్లో రెండు F-35 విమానాలను కూల్చగలిగామని ఐఆర్ జీసీ స్పష్టం చేసింది. అయితే ఈ ఘటనను అమెరికా సెంట్రల్ కమాండ్ ఇంకా ధృవీకరించలేదు.
Next Story






