- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి అన్నా హజారే నిరాహార దీక్ష
by Muthe.Rajitha |
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో చేస్తున్న తీవ్ర జాప్యానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు. 2026 జనవరి 30 నుంచి మహారాష్ట్రలోని తన స్వగ్రామం అయిన రాలేగావ్ సిద్ధిలో ఈ నిరాహార దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. కాగా 2022లో కూడా అన్నా హజారే లోకాయుక్త చట్టం గురించి దీక్షకు దిగగా.. మహా సర్కార్ అసెంబ్లీలో లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు ఆ చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపిస్తూ.. మరో నిరాహార దీక్ష చేయనున్నారు.
Next Story






