- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ukraine-US: ఉక్రెయిన్‌కు మరో షాక్ ఇచ్చిన అమెరికా.. ఈసారి ఏం చేసిందంటే?
by Yella Dhawani Reddy |
ఉక్రెయిన్‌కు అమెరికా మరో షాక్ ఇచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donalrd Trump) అధికారంలోకి వచ్చాక అగ్రరాజ్యం వైఖరి క్రమంగా రష్యాకు అనుకూలంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు (Ukraine) ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. రెండ్రోజుల క్రితమే ఉక్రెయిన్‌కు అమెరికా మిలిటరీ సాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా భూభాగంలో ఎలా డ్రోన్ దాడులు నిర్వహించవచ్చో తెలిపే కీలక డేటాను నిలిపివేసినట్లు సమాచారం. ఖనిజాల ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని వేగంగా దారికి తెచ్చేలా అగ్రరాజ్యం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
Next Story






