- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Jackie Bezos : అమెజాన్ ఫౌండర్ ఇంట్లో తీవ్ర విషాదం..కన్నీళ్లు పెట్టుకున్న జెఫ్ బెజోస్
Jackie Bezos : అమెజాన్ ఫౌండర్ ఇంట్లో తీవ్ర విషాదం..కన్నీళ్లు పెట్టుకున్న జెఫ్ బెజోస్
అమెజాన్ ఫౌండర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్ : అమెజాన్ ఫౌండర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తల్లి జాకీ బెజోస్ తుది శ్వాస విడిచారు. కాగా జాకీ బెజోస్ చాలా కాలంగా లెవీ బాడీ డిమెన్షియా అనే న్యూరోలాజికల్ డిజార్డర్ తో బాధ పడుతున్నారు. పరిస్థితి విషమించి నేడు మరణించగా జెఫ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్టును, తల్లితో దిగిన ఫోటోను షేర్ చేసారు. "ఆమె జీవితంలో మేము ఉండటం మా అదృష్టం. అమ్మా లవ్ యూ.." అని రాసుకొచ్చారు. అయితే జెఫ్ బెజోస్ అమెజాన్ ప్రారంభించినపుడు జాకీ తన దగ్గర ఉన్న మొత్తం 245,000 యూఎస్ డాలర్లను అందులో పెట్టుబడి పెట్టి సహాయం చేసారు. అలా తల్లి సహాయంతో ప్రారంభించిన అమెజాన్ సంస్థ ప్రస్తుతం విలువ 2.5 ట్రిలియన్లు డాలర్లుగా ఉంది.
- Tags
- Jeff Bezos
- amazon
Next Story






