- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air pollution: ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల వాయు నాణ్యత (Air Quality) మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల వాయు నాణ్యత (Air Quality) మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 378గా నమోదు అయింది. 12 ప్రాంతాల్లో 400 పాయింట్ల AQI దాటింది. మరోవైపు వాయు కాలుష్యానికి పొగమంచు తోడైంది. దీంతో నగరవాసులు ఉదయం తొమ్మిది గంటలు అవుతున్న రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విషపూరిత పొగమంచు నగరాన్ని కమ్మేసింది. ఘాజీపూర్, ఆనంద్ విహార్ రెండు ప్రాంతాలలో దాదాపు 410 AQI నమోదు చేసింది. కాగా, AQI ప్రకారం గాలి నాణ్యత ప్రమాణాలు.. 0-50 వరకు AQI నమోదు అయితే మంచిది. 51-100 వరకు సంతృప్తికరమైనది. 101-200 నమోదు అయితే పర్వాలేదు. 201-300 వస్తే తీవ్రమైనది. 301-400 చాలా తీవ్రమైనది, 401-500 ఉంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
Read More..
ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం






