- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > అర్ధరాత్రి ఢిల్లీ MCD లో రచ్చ రచ్చ.. సీసాలు విసురుకున్న AAP, BJP నాయకులు (వీడియో)
అర్ధరాత్రి ఢిల్లీ MCD లో రచ్చ రచ్చ.. సీసాలు విసురుకున్న AAP, BJP నాయకులు (వీడియో)
ఢిల్లీ MCD.. మేయర్ ఎన్నికల తర్వాత మరోసారి రచ్చ జరిగింది. స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యుల కోసం ఎన్నికల సందర్భంగా గందరగోళ వాతావరణం నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ MCD.. మేయర్ ఎన్నికల తర్వాత మరోసారి రచ్చ జరిగింది. స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యుల కోసం ఎన్నికల సందర్భంగా గందరగోళ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ వీడియోలో ఆప్, బీజేపీ నేతలు ప్లాస్టిక్ బాటిళ్లను ఒకరిపై మరొకరు విసురుకున్నారు. అలాగే మహిళా కార్పోరేటర్లు ఒకరినొకరు తోసుకుంటూ.. కొట్టుకున్నారు. బ్యాలెట్ బాక్సులను పైకి ఎత్తి కింద పడేశారు. అలాగే ఒకరికి వ్యతిరేకంగా మరోకరు నినాదాలు చేయడంతో MCD ఎన్నికల సమావేశ ప్రాంతంలో గందరగోళంగా మారింది.
Next Story






