- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందూ దేవాలయంలో బట్టలు విప్పేసి నగ్నంగా తిరిగిన మహిళ.. (వీడియో)
ఇండోనేషియాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండోనేషియాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాలిలోని ఓ హిందూ దేవాలయంలో జర్మన్ మహిళ నగ్నంగా తిరిగిన ఘటన కలకలం సృష్టించింది. దీంతో గుడి ప్రాంగనంలోని జనాలు షాక్‌తో నివ్వెరపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిలోని హిందూ ఆలయంలో 23 ఏళ్ల టార్జా అనే జర్మన్ మహిళ బట్టలు విప్పేసి వింతగా ప్రవర్తించింది. గుడి మొత్తం అటు ఇటు తిరుగుతూ ఆలయ సిబ్బందితో గొడవ కూడా పడింది. ఆమెను అదుపులోకి తీసుకురాలేక బాలి ఆలయ నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపు చేశారు. అనంతరం ఆమెను మానసిక ఆస్పత్రికి తరలించారు. మహిళ మానసిక స్థితి సరిగా లేదని పోలీసుల విచారణలో వెలువడింది. తాను ఉంటున్న హస్టల్‌లో కూడా తరచుగా నగ్నంగా తిరుగుతుందని పోలీసులు తెలిపారు. ఆమె ఇండోనేషియాలో ఉన్న హోటల్‌లో డబ్బులు కూడా కట్టలేదని సమాచారం. అయితే బాధితురాలు ఇంటి నుంచి తెచ్చిన డబ్బు అంతా అయిపోయిందని టార్జా తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#German tourist arrested after stripping naked at #Hindu temple. Watch..#tourist #Bali #Indonesia #viralvideo Subscribe to our YouTube page: https://t.co/bP10gHsZuP pic.twitter.com/uBwinbl2R9
— UnMuteINDIA (@LetsUnMuteIndia) May 26, 2023






