- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు
by Chukka Sudharani |
వేసవిలో చిల్ అవుదామనుకున్న బీర్ బాబులకు, మందు ప్రియులకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వేసవిలో చిల్ అవుదామనుకున్న బీర్ బాబులకు, మందు ప్రియులకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విదేశీ మద్యంతో పాటు లోకల్ మందుపై కూడా ధరలు పెంచింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఈ రోజు (ఏప్రిల్-1) నుంచి అమల్లోకి వస్తాయి. ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం..
దేశీ మద్యం ధరలు బాటిల్‌పై రూ. 20 నుంచి రూ. 50 వరకు పెంచారు.
విదేశీ మద్యం బాటిల్‌పై రూ. 150 వరకు పెంచారు.
ఇక బీర్ ధర రూ. 150 ఉండగా.. రూ. 10 పెరిగి ప్రస్తుతం రూ. 160 కు చేరింది.
Next Story






