- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అహ్మదాబాద్‌లో ఫ్లైట్ క్రాష్.. ఫొటోలు వైరల్
గుజరాత్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం(Flight Crash) జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్(Gujarat) రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం(Flight Crash) జరిగింది. AI 171 ఎయిర్ ఇండియా ఫ్లైట్(Air India flight) కూలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు(Ahmedabad Airport) సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా మరణాలు సంభవించినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సీఐఎస్ఎఫ్ రెస్యూ టీమ్ సహాయ చర్యలు అందిస్తోంది. ప్రమాదంలో తమ అందిస్తున్న సహాయ చర్యలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Next Story






