టెలిగ్రామ్‌లో అమ్మాయిల అశ్లీల వీడియోలు.. నేపాలి కంద పేరుతో దంద.. లైవ్ సెషన్స్‌లో స్పెషల్ ఆఫర్లు.. (లింక్)

by Sujitha Rachapalli |

ఈజీ మనీకి అలవాటు పడిన నేపాల్ కాఠ్మండూకు చెందిన రమేష్ థాపా అశ్లీల వీడియోల వ్యాపారం స్టార్ట్ చేశాడు. వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తామని అమ్మాయిలను ఒత్తిడి చేసి, బెదిరించి అసభ్యకరమైన చర్యలు చేయమని ప్రోత్సహించాడు.

టెలిగ్రామ్‌లో అమ్మాయిల అశ్లీల వీడియోలు.. నేపాలి కంద పేరుతో దంద.. లైవ్ సెషన్స్‌లో స్పెషల్ ఆఫర్లు.. (లింక్)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈజీ మనీకి అలవాటు పడిన నేపాల్ కాఠ్మండూకు చెందిన రమేష్ థాపా అశ్లీల వీడియోల వ్యాపారం స్టార్ట్ చేశాడు. వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తామని అమ్మాయిలను ఒత్తిడి చేసి, బెదిరించి అసభ్యకరమైన చర్యలు చేయమని ప్రోత్సహించాడు. రికార్డ్ చేసి ‘నేపాలి కంద’ పేరుతో పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఈ వీడియోలను అమ్మాడు. లైవ్ వీడియో సెషన్స్ కూడా ఆఫర్ చేశాడు. పెద్ద మొత్తంలో చెల్లించే యూజర్లకు ప్రైవేట్ వర్చువల్ చాట్స్ ఏర్పాటు చేశాడు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాడు.

ఈ బిజినెస్ దాదాపు ఏడు నెలల పాటు కొనసాగింది. అయితే ఇలాంటి అసభ్యకర వీడియోలు పెద్ద మొత్తంలో సేల్ కాగా.. కాఠ్మండూ జిల్లా పోలీసు కార్యాలయం ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఆధారంగా థాపాను అరెస్ట్ చేసింది. ఈ ఘటన డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో మహిళలను ఎంత దారుణంగా వినియోగించుకుంటున్నారో హైలెట్ చేస్తుంది. సైబర్ నేరాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అవసరమని సూచిస్తుంది.

LINK

Next Story