- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సాక్షాత్తు నడుచుకుంటూ వచ్చిన బాలరాముడు.. శ్రీరామనవమి రోజున ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న వీడియో
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్‌డెస్క్: నేడు (ఏప్రిల్ 17) శ్రీరామనవమి సందర్భంగా ఎక్కడ చూసిన రామనమ జపమే వినిపిస్తోంది. రామాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణాన్ని కలులారా తిలకించారు. ఈ క్రమంలో శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకునేందుకు జనాలు భారీగా వచ్చారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన ఆయుష్మాన్ అనే బాలుడు బాలరాముడి దర్శనానికి వచ్చాడు. ఆ బాలుడు బాల రాముడి వేషధారణలో కనిపించి అక్కడున్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అక్కడున్న భక్తులందరి దృష్టిని ఆకర్షించాడు. బాలరాముడి వేషధారణలో ఉన్న ఆయుష్మాన్ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఈ బాలుడ్ని చూస్తే సాక్షాత్తు బాలరాముడే అయోధ్యకు నడిచి వచ్చినట్లు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.
Next Story