- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది.. కొత్తగా ఎన్నంటే?
by Vinod kumar |
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,115 మంది వైరస్ బారిన పడ్డారని బుధవారం అధికారులు వెల్లడించారు.

X
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,115 మంది వైరస్ బారిన పడ్డారని బుధవారం అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 9 మంది కరోనాతో మరణించారని తెలిపారు. తాజా కేసులతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,421 కు చేరింది. మరోవైపు ఒమిక్రాన్ ఉపవేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వ్యాప్తి ఉధృతి ఉన్నప్పటికీ ఆందోళన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






