- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క జూలైలోనే 72 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ 2021 కొత్త ఐటీ రూల్స్‌కు లోబడి జూలై నెలలో భారతదేశంలో దాదాపు 72 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మెటా యాజమాన్యంలోని వాట్సాప్ 2021 కొత్త ఐటీ రూల్స్‌కు లోబడి జూలై నెలలో భారతదేశంలో దాదాపు 72 లక్షలకు పైగా వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది. జూలై 1-31 మధ్య “72,28,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించబడ్డాయి. వీటిలో 31,08,000 ఖాతాలు ముందుగా నిషేధించబడ్డాయి. వినియోగదారుల నుండి ఎటువంటి నివేదికలు రాకముందే WhatsApp దాని నెలవారీ నివేదికలో ఈ డాటాని పేర్కొంది. దేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్ జూలైలో 11,067 ఫిర్యాదు నివేదికలను అందుకుంది. వీటి ఆధారంగా కొన్నింటికి పరిష్కారం చూపగా మరికొన్నింటిని రికార్డు చేసుకున్నట్లు ప్రకటించింది.
Next Story






