- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > Ration Cards: రేషన్ కార్డు లబ్దిదారులకు కేంద్రం బిగ్ షాక్.. 5.8 కోట్ల కార్డులు రద్దు
Ration Cards: రేషన్ కార్డు లబ్దిదారులకు కేంద్రం బిగ్ షాక్.. 5.8 కోట్ల కార్డులు రద్దు
రేషన్ కార్డు లబ్దిదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజా పంపిణీ వ్యవస్థకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 5.8 కోట్ల రేషన్ కార్డులు (Ration Cards) నకిలీగా తేల్చి తొలగించినట్లు ఇవాళ వెల్లడించింది. ఆధార్ ధ్రువీకరణ, ఈకేవైసీ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు పీడీఎస్ లబ్ధిదారుల్లో 64 శాతం మంది మాత్రమే ఈకేవైసీ (eKYC) పూర్తి చేశారని తెలిపింది. మిగిలిన లబ్ధిదారుల కోసం ఈ కేవైసీ ప్రక్రియ కొనుసాగుతున్నదని తెలిపింది. ఇప్పటి వరకు 20.4 కోట్ల రేషన్ కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపింది. దేశవ్యాప్తంగా 5.33 లక్షల చౌగధరల దుకాణాలకు ఈ పోస్ పరికాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.
Next Story






