డ్రగ్ ల్యాబ్‌లో ₹200-కోట్ల విలువైన మెత్‌ స్వాధీనం

by Disha Web Desk 9 |
డ్రగ్ ల్యాబ్‌లో ₹200-కోట్ల విలువైన మెత్‌ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని సెక్టార్ 2లో భారీ ఎత్తున మెథాంఫేటమిన్ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఓ అద్దె ఇంట్లో విదేశీ పౌరులు లాబ్ ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారీలో ఉపయోగించే 46 కిలోల మెథాంఫేటమిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 200 కోట్లు ఉంటుందని తెలిపారు. అలాగే.. మరో 100 కోట్ల విలువైన ముడి మెథాంఫేటమిన్‌ను కూడా స్వాధీనం చేసుకుని.. ఈ లాబ్ ను నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఆఫ్రికన్లను అరెస్టు చేసినట్లు నోయిడా పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed