- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్ని వీరులకు గుడ్ న్యూస్.. రైల్వే ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్
అగ్నివీర్‌లకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 15 శాతం రిజర్వేషన్ అందించనున్నట్లు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అగ్నివీర్‌లకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 15 శాతం రిజర్వేషన్ అందించనున్నట్లు తెలిపారు. అలాగే వయోపరిమితి, ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల నుంచి కూడా సడలింపు లభించనుంది. అగ్నివీర్ తొలి బ్యాచ్‌కు ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్ లకు మూడేళ్ల చొప్పున సడలింపు ఇవ్వనున్నారు. అలాగే లెవెల్ 1లో 10 శాతం, లెవెల్ 2 అంతకుమించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ ను అగ్నివీర్‌లకు కల్పించనున్నారు. దీంతో పాటుగా RPFలోను అగ్నివీర్‌లకు రిజర్వేషన్లు వర్తిస్తాయని అధికారుల తెలిపారు.
Also Read.
Next Story






