- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 12 వేలకు పైగా కేసులు నమోదు
భారతదేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిన్న 10,542 కొత్త కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 12,591 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. నిన్న 10,542 కొత్త కేసులు నమోదు కాగా.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 12,591 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల ఒకే రోజులో 20 శాతం పెరిగింది. కాగా గత 24 గంటల్లో మొత్తం 29 కోవిడ్-19 మరణాలు సంభవించాయి. దీంతో కేవలం కేరళ నుంచి 11 మరణాలు ఉన్నాయి. అలాగే భారతదేశంలో ప్రస్తుతం 65,286 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Next Story






