- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై ఏడాదికి రెండుసార్లు 10th ఎగ్జామ్స్ : CBSE
by Muthe.Rajitha |
సీబీస్ఈ(CBSE) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : సీబీస్ఈ(CBSE) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పదవ తరగతి పరీక్షలను(10th Exams) ఏడాదికి రెండుసార్లు(Two Times) నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. మొదటిసారి నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుందని, రెండవసారి జరిగే పరీక్షలు ఆప్షనల్ అని తెలిపింది. రెండు సాధించిన మంచి స్కోర్ ను పరిగణలోకి తీసుకుంటామని సీబీస్ఈ వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు. అయితే ఈ విధానం ద్వారా బోర్డుపై మరింత భారం పడనుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Next Story






