- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆత్మాహుతి దాడి.. 10 మంది సైనికులు మృతి
by Naga Rani Yarlagadda |
పాకిస్థాన్ (Pakistan)లో ఆత్మాహుతి దాడి (Suicide Bomb Attack) జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ వద్ద ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan)లో ఆత్మాహుతి దాడి (Suicide Bomb Attack) జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ వద్ద ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. కారును పేల్చిన అనంతరం అతని సహచరులు కాల్పులకు పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని ఓ అధికారి చెప్పారు. ఈ దాడిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






