చీరకట్టు చిన్నది.. చీరలో చించేసింది

107

దిశ,వెబ్‌డెస్క్‌: నేషనల్ మెడలిస్ట్ జిమ్నాస్టిక్ పరుల్ అరోరా. హరియానలోరని అంబాలాకు చెందిన ఆమె 14ఏళ్లుగా జిమ్నాస్టిక్స్ లో శిక్షణ తీసుకుంటోంది. చిన్నతనం నుంచి అందరిలా కాకుండా కాస్త కొత్తగా క్రియేటీవ్ గా ఆలోచించడం పారుల్ కు అలావాటు. ఇదే అమెను జిమ్నాస్టిక్స్ లో ఆరితేరేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే చీరకట్టులో శరీరాన్ని విల్లులా వంచుతూ అలవోకగా విన్యాసాల్ని ప్రదర్శించింది పారుల్. శారీ నుంచి స్కర్ట్ దాకా ఏ డ్రస్ వేసుకున్నా, కఠినమైన ఫీట్ ను సైతం ఈజీగా చేసేస్తోంది ముద్దుగుమ్మ. అలా తాను చేసిన ప్రతీ ఫీట్ ని ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ఆమె చీరకట్టులో చేసిన అద్భుతమైన విన్యాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోల్ని చేసేయండి.

https://www.instagram.com/p/CJYJ7NvpiRS/?utm_source=ig_web_copy_link

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..