- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మల్ ఆర్టీసీ డిపోకు నేషనల్ అవార్డులు
by Shyam |
<p>దిశ నిర్మల్: జాతీయ ఏచ్‌ఓసీ కంపెనీ నిర్వహించిన 2019-2020 ఇంధన పొదుపు కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్‌లోని నిర్మల్‌డిపోకు రెండు అవార్డులు దక్కాయి. అత్యధికంగా ఇంధనం పొదుపు చేసినందుకు ‘లూబ్ అవార్డు’, ‘హెచ్‌ఎస్‌డీ కిలోమీటర్ ఫర్ లీటర్’ అవార్డులు లభించాయి. అత్యధిక ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్లు ఈ ఎన్.రెడ్డి, కెకె దాసుకు, మెకానిక్ కళాదర్ బెస్ట్ ఎస్‌డీఐగా లింబగిరి గౌడ్‌కు హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఆధ్వర్యంలో అవార్డు అందించాల్సి ఉన్నా.. కొవిడ్ […]</p>

X
దిశ నిర్మల్: జాతీయ ఏచ్‌ఓసీ కంపెనీ నిర్వహించిన 2019-2020 ఇంధన పొదుపు కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్‌లోని నిర్మల్‌డిపోకు రెండు అవార్డులు దక్కాయి. అత్యధికంగా ఇంధనం పొదుపు చేసినందుకు ‘లూబ్ అవార్డు’, ‘హెచ్‌ఎస్‌డీ కిలోమీటర్ ఫర్ లీటర్’ అవార్డులు లభించాయి. అత్యధిక ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్లు ఈ ఎన్.రెడ్డి, కెకె దాసుకు, మెకానిక్ కళాదర్ బెస్ట్ ఎస్‌డీఐగా లింబగిరి గౌడ్‌కు హైదరాబాద్‌లో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఆధ్వర్యంలో అవార్డు అందించాల్సి ఉన్నా.. కొవిడ్ కారణంగా ఆదిలాబాద్ రీజియనల్ మేనేజర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో అవార్డులు అందించనున్నారు.
Next Story






