నర్సంపేట ఎమ్మెల్యేకు కరోనా..

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.</p>

నర్సంపేట ఎమ్మెల్యేకు కరోనా..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Next Story