- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీవీ సింధుకు మోదీ ధన్యవాదాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. పీవీ సింధు శుభాకాంక్షలకు స్పందించిన మోదీ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో సింధును కొనియాడుతూ.. ఈ దేశానికి ఎన్నో బహుమతులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశానికి మరెన్నో విజయాలను తీసుకొస్తారని ఆశిస్తున్నా అంటూ మోదీ ట్వీట్ చేశారు. భారత దేశం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. పీవీ సింధు శుభాకాంక్షలకు స్పందించిన మోదీ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదే సమయంలో సింధును కొనియాడుతూ.. ఈ దేశానికి ఎన్నో బహుమతులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశానికి మరెన్నో విజయాలను తీసుకొస్తారని ఆశిస్తున్నా అంటూ మోదీ ట్వీట్ చేశారు. భారత దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Next Story






