- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేదార్‌నాథ్ ఆలయ పూజారిగా నారాయణఖేడ్ వాసి
by Shyam |
<p>దిశ, నారాయణఖేడ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రెండవ కేదార్‌నాథ్ మహేశ్వర్ ఆలయ ప్రధాన పూజారిగా నారాయణఖేడ్ మండల పరిధిలోని చప్టా(కె) గ్రామానికి చెందిన శివలింగ స్వామి నియమితులయ్యారు. శ్రీజగద్గురు భీమాశంకర్ లింగమహాస్వామి ప్రధాన పూజారిగా శివలింగ స్వామిని నియమించారు. దీనితో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన శివలింగ స్వామి ప్రధాన పూజారిగా నియమించడం పట్ల ప్రజలు, శివ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, నారాయణఖేడ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రెండవ కేదార్‌నాథ్ మహేశ్వర్ ఆలయ ప్రధాన పూజారిగా నారాయణఖేడ్ మండల పరిధిలోని చప్టా(కె) గ్రామానికి చెందిన శివలింగ స్వామి నియమితులయ్యారు. శ్రీజగద్గురు భీమాశంకర్ లింగమహాస్వామి ప్రధాన పూజారిగా శివలింగ స్వామిని నియమించారు. దీనితో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన శివలింగ స్వామి ప్రధాన పూజారిగా నియమించడం పట్ల ప్రజలు, శివ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Next Story






