- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయనే రూల్స్ పాటించకుంటే ఎలా : RRR
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆచారాలను గౌరవించాలన్న ప్రభుత్వం నిబంధనను సాక్షాత్తు సీఎం ఉల్లంఘించడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తిరుమలలో జగన్ మాస్క్ కూడా పెట్టుకోలేదని, ఇతరులు వేలెత్తి చూపించేలా ఒక రాష్ట్ర సీఎం వ్యవహరించడం మంచి పరిణామం కాదని ఆయన వ్యాఖ్యానించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
తిరుమల ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వకుండా సీఎం జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లడం దురదృష్టకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఆచారాలను గౌరవించాలన్న ప్రభుత్వం నిబంధనను సాక్షాత్తు సీఎం ఉల్లంఘించడాన్ని ఆయన తప్పుబట్టారు.
అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తిరుమలలో జగన్ మాస్క్ కూడా పెట్టుకోలేదని, ఇతరులు వేలెత్తి చూపించేలా ఒక రాష్ట్ర సీఎం వ్యవహరించడం మంచి పరిణామం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story






