- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జనసేన అధ్యక్షుడు, సోదరుడు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు, సోదరుడు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు ఘనంగా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జనసేన అధ్యక్షుడు, సోదరుడు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
జనసేన అధ్యక్షుడు, సోదరుడు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— Lokesh Nara (@naralokesh) September 2, 2021
Next Story






