- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీ ప్రభుత్వానికి లోకేష్ హెచ్చరిక
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో: తుపానుకు నష్టపోయిన కౌలు రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగానే ఈతేరు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సెంటు భూమి లేని ఎస్సీ, బీసీలే కౌలు రైతులుగా ఉన్నారని చెప్పారు. కనీసం వాళ్లకు సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శలు […]</p>

X
దిశ, ఏపీబ్యూరో: తుపానుకు నష్టపోయిన కౌలు రైతులకు ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. శనివారం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగానే ఈతేరు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సెంటు భూమి లేని ఎస్సీ, బీసీలే కౌలు రైతులుగా ఉన్నారని చెప్పారు. కనీసం వాళ్లకు సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శలు చేశారు. రైతులకు సాయం చేయకపోగా మోటార్లకు మీటర్లు పెడితే సహించేది లేదని.. తామే మీటర్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
Next Story






