- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బయటపడ్డ వైసీపీ డీఎన్ఏ: లోకేశ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: మూడు ముక్కలాట మొదలు పెట్టిన జగన్ సగం చచ్చారని నారా లోకేశ్ అన్నారు. ప్రతిపక్ష నేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారన్నారు. వైసీపీ డిఎన్ఏలో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖలో బయటపడ్డాయని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.</p>
దిశ, వెబ్‌డెస్క్: మూడు ముక్కలాట మొదలు పెట్టిన జగన్ సగం చచ్చారని నారా లోకేశ్ అన్నారు. ప్రతిపక్ష నేత యాత్రని అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారన్నారు. వైసీపీ డిఎన్ఏలో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖలో బయటపడ్డాయని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
Next Story






