- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేవ చేయాల్సింది పోయి తిట్టిస్తారా: లోకేశ్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్ర ప్రజలకు సేవ చెయ్యాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడ్ని బూతులు తిట్టించి ఆనంద పడిన రోజు జగన్ రెడ్డి గారికి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తురాలేదా? రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైసీపీ నాయకుల పై చర్యలు ఉండవు అని రాసుకున్నారా?’ అంటూ నిలదీశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘రాష్ట్ర ప్రజలకు సేవ చెయ్యాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడ్ని బూతులు తిట్టించి ఆనంద పడిన రోజు జగన్ రెడ్డి గారికి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తురాలేదా? రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైసీపీ నాయకుల పై చర్యలు ఉండవు అని రాసుకున్నారా?’ అంటూ నిలదీశారు.
Next Story






