- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాస్వామ్యంలో ఉన్నామా: లోకేశ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం పై నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. రోజుకో అంశాన్ని లేవనెత్తుతూ.. సీఎం జగన్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఏపీ పోలీసుల పై ట్వీట్ చేస్తూ.. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఖాకిస్వామ్యంలో ఉన్నామా? అని హై కోర్టు వ్యాఖ్యానించింది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది. జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం, “ఖాకిస్టోక్రసీ” ప్రదర్శిస్తున్నారు కొంత మంది అధికారులు.’ అంటూ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం పై నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. రోజుకో అంశాన్ని లేవనెత్తుతూ.. సీఎం జగన్ పై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఏపీ పోలీసుల పై ట్వీట్ చేస్తూ.. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఖాకిస్వామ్యంలో ఉన్నామా? అని హై కోర్టు వ్యాఖ్యానించింది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది. జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం, “ఖాకిస్టోక్రసీ” ప్రదర్శిస్తున్నారు కొంత మంది అధికారులు.’ అంటూ విమర్శలు చేశారు.
Next Story






