బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ స్పెషల్ ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-12-21 07:47:47  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో : బ్రాహ్మణి తన జీవిత భాగస్వామికావడం చాలా గర్వంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆమె తన జీవితాన్ని మార్చేసిందంటూ ట్విటర్‌లో తెలిపారు. నారా బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం లోకేష్ ట్వీట్ చేశారు. జీవితంలో ఎత్తుపల్లాలు, వెలుతురు, చీకటి, ఆనందం, దు:ఖం, కష్టాలు నష్టాలలో బ్రాహ్మణి తనకు తోడుగా ఉందని తెలిపారు. ఆమె తోడ్పాటుతో తాను మరింత దృఢంగా తయారయ్యానంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ [&hellip;]</p>

nara lokesh
X

దిశ, ఏపీ బ్యూరో : బ్రాహ్మణి తన జీవిత భాగస్వామికావడం చాలా గర్వంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆమె తన జీవితాన్ని మార్చేసిందంటూ ట్విటర్‌లో తెలిపారు. నారా బ్రాహ్మణి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం లోకేష్ ట్వీట్ చేశారు. జీవితంలో ఎత్తుపల్లాలు, వెలుతురు, చీకటి, ఆనందం, దు:ఖం, కష్టాలు నష్టాలలో బ్రాహ్మణి తనకు తోడుగా ఉందని తెలిపారు. ఆమె తోడ్పాటుతో తాను మరింత దృఢంగా తయారయ్యానంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ తెలిపారు. బ్రాహ్మణి ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ అని ఆమె తనకు తోడుగా ఉండటం చాలా సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు.

Next Story